రోడ్డు పై పిల్లవాడితో జరిగిన గొడవపై స్పందించిన అనసూయ.. !!

నిన్న తార్నకకి తన పర్సనల్ పని మీద అనసూయ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు సెల్ఫీ అడిగితే అతని సెల్ పగలగొట్టిందని ఆ పిల్లవాడి తల్లి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన గురించి స్పందించిన అనసూయ ఏమన్నదో చూడండి.