జై జనసేన… మీ వెంటే మేము అంటూ కదం తొక్కిన మెగా హీరోలు..

నిన్న చలో రే చలో అంటూ పూర్తి స్థాయిలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జనసేన వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా పలువురు తమ సపోర్ట్ ని తెలిపారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేస్ బుక్ లో జై జనసేన అంటూ పెట్టిన పోస్ట్ పలువురిని ఆకర్షించింది.